r/telugu • u/tuluva_sikh • 3h ago
బొమ్మ - photo/video 📷🎥 Telugannada dialect
Enable HLS to view with audio, or disable this notification
r/telugu • u/MainHoneydew8018 • May 10 '26
u/AndhraAatma is winner of the r/telugu Poetry Competition 2026 for the poem "మాట"
Special mention for the below poems (from the moderators)
full list of submitted poems can be found here
With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!
మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వొడ్ల బియ్యపు కూడుకన్న
మేల్ జహంగీరు మామిడి పండుకన్న సుం
కారిన లేసజ్జ కంకికన్న
కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ
బోసివండిన పాలబువ్వకన్న
రస దాడికన్న పనసతొన కన్న క
ర్జూరముకన్నను జున్ను కన్న
అరటి పెరతేనియల కన్న ఆమని తరి
కొసరి కూసె కోయిల కూతకన్న
ముద్దు లొలికడి జవరాలిమోవికన్న
తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస
-ముదిగొండ వీరభద్రమూర్తి
r/telugu • u/Snoo_10182 • Sep 26 '22
Hi Languages Enthusiasts,
Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;
https://docs.google.com/document/d/1V3juapEE7-vTZxoZikC5TwFahEfkexv4USvc675ItT8/edit?usp=sharing
r/telugu • u/tuluva_sikh • 3h ago
Enable HLS to view with audio, or disable this notification
r/telugu • u/Luffy-260 • 29m ago
Enable HLS to view with audio, or disable this notification
r/telugu • u/ActiveNeedleworker23 • 1d ago
teluguhistory.org is a free, non-commercial history of the Telugu land: the unified Andhra Pradesh region of Telangana, Coastal Andhra and Rayalaseema. It runs from the Stone Age and Asoka's edicts to the two states of 2014, and every page is in both English and Telugu.
What makes it different: every sentence is footnoted to a published source, with the printed page number, and most footnotes link straight to that page of the scanned book on archive.org. You don't have to trust the site; you can check it.
What's in it
Where it comes from The research library is about 4,400 scanned books and documents, roughly 1 million pages, mostly from open archives:
Pages without a text layer were read with OCR (including Telugu). The whole library was then indexed for search.
Tools
How the facts are checked
Open data
sources list names every source in the library (about 4,250), with its licence and whether its text is included. More books will be added as each one's copyright status is checked.Copyright
A few things I learned building it (each with sources on the page):
About AI: AI helped me draft, translate into Telugu, and check pages. That's exactly why everything is footnoted to the book page and checked against the sources, both by review passes and by the automated check above.
I'd love corrections. If you spot a mistake, a better source, or a gap (freedom fighters, poets, local history from your district…), every page has a "Report a mistake" link, or use the contact form.
🔗 https://teluguhistory.org (Telugu: https://teluguhistory.org/te/)
r/telugu • u/Nothingnew2026 • 2h ago
Hello guys is there any off you working in Hitachi cash management pvt limited near Ferozguda.
Please Dm me I have some questions to ask.
r/telugu • u/Successful_Way_6823 • 2d ago
Finally done with this, I have some mixed feelings with this book. Inkevarina chadivi unte please let’s talk about this, I want to have a good discussion.
r/telugu • u/MainHoneydew8018 • 1d ago
r/telugu • u/vintha_loki • 1d ago
r/telugu • u/Luffy-260 • 2d ago
r/telugu • u/MainHoneydew8018 • 2d ago
ఓ ఒటమి
నూ నా మేటి ఐన తోడువి
చీకటిలోను వీడని నీడవి
-
పొద్దున్నే ఉదయించే అమావాస్యవి
నా మేధలో నృత్యించే భూతలాస్యవి
-
గెలుపులోను తోడయ్యే సంగ-వి
ఇక వదలని నన్ను నీ చెంగుని
r/telugu • u/ElectronicMain8678 • 2d ago
r/telugu • u/minimalusage • 2d ago
r/telugu • u/randomlyexisting20 • 2d ago
guysss dini decode chesi chepandiii ! Asal pamulu patte (vyakthi) pamu kattuke yetla pothaduuuu
r/telugu • u/MainHoneydew8018 • 4d ago
వివేకాత్రేయ గారు కూడా ఇలాంటి మాటలు రాస్తారు అని అనుకోలేదు
సంస్కృత సమము వాడినందుకు ఇబ్బంది లేదు కానీ "తెలుగు తూకమని పెడితే ఊస్తారు" అనడమే చాలా బాధాకరము
ఇది వారి తప్పు కాదు మన సమాజంలోనే తెలుగు పదాలకి సంస్కృత పదాల కంటే తక్కువ స్థాయి ఉన్నది.
మచ్చుకి
"తను నా పెళ్ళాం" అంటే ఏంటా మాటలు "తను నా భార్య" అనాలి అంటారు.
"నేను ఉచ్చకి పోతున్నాను" అంటే శవ్వా ఏంటా మాటలు "నేను మూత్రముకి/toiletకి పోతున్నాను" అని అనాలి అంటారు.
ఉచ్చలో ఉన్న కంపుయే మూత్రము/toilet లో కూడా ఉంటది, ఆ పదాలు వాడినంత మాత్రాన ఉచ్చలో ఇంపురాదు
Edit:
అది హిందుస్థాని "తూక్", తెలుగు వ్యతిరేక చేర్పైన "అము" కూడికపై ఛలోక్తని నాకు కూడా తెలుసు. వివేకాత్రేయ గారు కాబట్టే ఈ అనుపని(పోస్ట్) వేశాను, వేరే ఎవరైనా అయ్యుంటే, నేను కూడా ఓ వెర్రి నవ్వు నవ్వుకొని వదిలేసేవాన్ని. అలాంటి ఛలోక్తులు బాగుంటాయి, మనలో మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కానీ తెరపై వస్తే అది జన నానుడిలోకి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం మింగేయి అనే ఒక పదాన్ని చూస్తున్నాం కదా.. దెం*** అనే పదాన్నే వాడేస్తే అయిపోతుంది, ఎందుకు "మింగు" పదాన్ని ద్వంద్వం చేయాలి... తెలిసో తెలియకో నేను కూడా ఎర్ర పుష్పం అనే ఛలోక్తి పదాన్ని ఎన్నోసార్లు వాడాను, కాని అది పసి పిల్లల నోట విన్నప్పుడు, దాని నిత్యజీవితంలో వాడుక తప్పు తెలిసింది. బూతు మాటలు తప్పు కావు కానీ వాటికి సమయం సందర్భం ఉంటుంది. మామూలు పదాలను ద్వంద్వం చేసి నిత్య జీవితంలో మాట్లాడితేనే, అది ఇబ్బందికరం.
ఇలా మన తెలుగు పదాలను మనమే ఛలోక్తులతో తక్కువ చేసుకుంటే ఇక ఏం పదాల మిగులుతాయి మనకు మరి.
r/telugu • u/Fun-Meeting-7646 • 3d ago
195 letters search youtube everyone will be stunned by Telugu poets skills in telugu and Sanskrit
r/telugu • u/Spiritual-Mixture555 • 4d ago
ఈరోజు నేను మల్లాది వారి "అందమైన జీవితం" చదివాను. రచయిత రాసిన మరియు చెప్పిన శైలి నాకు బాగా నచ్చింది. నాకు ఎక్కడ కూడా విసుగు రాలేదు. ఇది ఒక ఉత్తేజకరమైన పుస్తకం.
మల్లాది రాసిన పుస్తకాలలో ఏదైనా మంచి సూచన ఇవ్వండి.
r/telugu • u/Fun-Meeting-7646 • 3d ago
🌻🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🌻 తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన
గానం : శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, మల్లాది సోదరులు రాగం : మలయమారుతం స్వరకర్త : శ్రీ నేదునూరి కృష్ణమూర్తి
॥పల్లవి॥ సులభమా మనుజులకు హరిభక్తి వలనొంది మరికదా వైష్ణవుఁడౌట
॥చ1॥ కొదలేని తపములు కోటానఁగోటులు నదన నాచరించి యటమీఁద పదిలమైన కర్మబంధము లన్నియు వదలించు కొనికదా వైష్ణవుఁడౌట
॥చ2॥ తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య అనఘుఁడై చేసినయట మీద జననములన్నిట జనియించి పరమపా- వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట
॥చ3॥ తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు- నరలేక సేవించినట మీఁద తిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజ వరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట🙏🙏
🔵🟢🔴🟡🙏🟡🔴🟢🔵
🙏🌹ఓం నమో వేంకటేశాయ🌹🙏 శ్రీ తాళ్ళపాక అన్నమయ్య పదార్చన🙏
॥పల్లవి॥ నీ గురుతులు చూచుకో నీ బిరుదు లెంచుకో యీ గతిని కలబంట నిఁక నన్నుఁ గావవే
॥చ1॥ కానిలే నేనెంత కఠినచిత్తుఁడనైన నానొసల నివే పట్టెనామములు మేను తోలునెమ్ములతో మెరసినదైనాను పూనితిఁ దమ్మితులసి పూసల పేరులు
॥చ2॥ భ్రమసి నేఁజేసినవి పాపకర్మములైనాను జమళి భుజాల నివే శంఖచక్రాలు అమరఁ దఱచుగా నే నాడేవి కల్లలైనా తమిఁ బాడీ నాలిక నీతగు సంకీర్తనలు
॥చ3॥ తలఁచితే నావోజ తామస గుణమైనాను పిలిచేది భువిలో నాపేరు తిమ్మఁడు అలర శ్రీవేంకటేశ అన్నిటనే దుష్టనైనా తలకొనె నా యందు దాసరి తనములు🙏
r/telugu • u/vamsikalakuntla • 4d ago
Enable HLS to view with audio, or disable this notification
Dosthulu etlunnaru? :) 1 year back na hustle share chesinde ida. Meru ichina prema and apyayatha asal vere level. aug la na kotha song drop chesinde.
Goal endi ante, nenu kooda TFI banisa. Movies la unna patal thone inspire aiyii journey start chesinde. However, Indie Telugu Space lo genres can be vibrant and Tamil,Punjabi,Hindi Pop scene ki gattiga jara poti iddam ani.
If this is the first time you are discovering my music, welcome to my world.
Anduke inka I thought I will share this with you all. Spotiify and youtube link kooda pedtunna, vibe aith jara vini support cheyandi mama.
Song peru Maantra.
r/telugu • u/ChichhubuddiChinni • 4d ago
Hello guys. Monna samethala pustakam okati konnannu. Chinnapatnunchi telugu english(tinglish) lo matladatam alavatu...naku indulo konni words meaning, konni samethala meaning ardam avaledu...evarikanna knowledge unte please shed some light on it. Below is the list-
మెచ్చి మేకతోలు కప్పినట్లు
మెచ్చితే తురక మెప్పు తాంతే గాడదతన్నూ
మేడబట్టినెడితే చురుపట్టుకు వేలాడినటు
మేక మేయని ఆకు ఏదంటే బండి ఆకు, రాట్నపు ఆకు
Thx in advance :)
r/telugu • u/[deleted] • 5d ago
Enable HLS to view with audio, or disable this notification
r/telugu • u/Spiritual-Mixture555 • 5d ago
Can I know the meaning?
r/telugu • u/indianuserfromusa • 5d ago
Title chusi chala mandhi ki ardham ayiuntundhi. Title lo unna padhaalu maatrame kaadhu, ilantivi chaala padhaalu unnayi.
Sand- isuka/ushike
Evil eyes - dishti/drishti
Strong - drudam undhi/dridanga undhi
Inka chaala words unnayi naku ippudu gurthuku ravadam ledhu.
So vishayam enti ante, veetilo edhi correct? Rendu padhaalu vaaduka bashalo baagane vaaduthamu.
I don't know if I framed the question right. Hope you got the essence of what I am asking. And please let me know, ilantivi inka enni unnayi and which one is the correct onem